Realme 5G Smartphone: రియల్‌మీ మరో కీలక నిర్ణయం.. రూ.7000 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. !

భారత్‌లో అతి తక్కువ ధరకే 5జీ మొబైల్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల రూ.15 వేలలోపే 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు మొబైల్‌ ఉత్పత్తి కంపెనీలు..

|

Updated on: Jun 08, 2021 | 5:14 PM

భారత్‌లో అతి తక్కువ ధరకే 5జీ మొబైల్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల రూ.15 వేలలోపే 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు మొబైల్‌ ఉత్పత్తి కంపెనీలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.13,999 ధరకే  తీసుకోవచ్చు. ఇంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఏ కంపెనీ అందించడం లేదు.

1 / 3
ఇక త్వరలో రియల్‌మీ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రూ.7 వేలకే 5జీ మొబైల్‌ విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఇంకా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేదు. అయితే అంతకన్న ముందే మొబైల్‌ కంపెనీలు అప్రమత్తం అవుతున్నాయి. పోటాపోటీగా 5జీ మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. భారత్‌లో త్వరలో 5జీ కనెక్టివిటీ రానుండటంతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ రానుండటంతో 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి.

2 / 3
రియల్‌మీ ఇండియాలో సుమారు 7 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు రియల్‌మీ ఇండియా అధినేత మాధవ్‌ షేఠ్‌ తెలిపారు. రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో, రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్, రియల్‌మీ నార్జో 30 ప్రో, రియల్‌మీ ఎక్స్50 ప్రో, రియల్‌మీ 8 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో రియల్‌మీ 8 5జీ తక్కువ ధరకే లభిస్తుంది.

3 / 3
Follow us
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్