Oppo Reno 7 5G: భారత్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్లు..!

Oppo Reno 7 5G: చైనా మొబైల్ మేకర్ ఒప్పో సరికొత్త 5జీ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో రెనో 7 సిరీస్‌లో భాగంగా..

|

Updated on: Jan 22, 2022 | 12:43 PM

Oppo Reno 7 5G: చైనా మొబైల్ మేకర్ ఒప్పో సరికొత్త 5జీ ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో రెనో 7 సిరీస్‌లో భాగంగా వనీలా ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రొ 5జీ, ఒప్పో రెనో 7ఎస్‌ఈ 5జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది మొబైల్ మేకర్.  గత సంవత్సరం వీటిని చైనాలో విడుదల చేసింది.

1 / 4
గత నెలలో ఒప్పో రెనో 7 సిరీస్ భారత ధరలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇవి చైనీస్ వేరియంట్స్‌ స్పెసిఫికేషన్స్‌నే కలిగి ఉంటాయన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. వీటిని భారత్‌లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది కంపెనీ.

2 / 4
వనీలా ఒప్పో రెనో 7 5జీ ధరల భారత్‌లో రూ. 28 వేల నుంచి రూ. 31 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.  ఇక ఒప్పో రెనో 7 ప్రొ5జీ ధర రూ. రూ.41-43 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. ఒప్పో రెనో 7 5జీలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్‌సెట్ ఉండగా, ప్రొ మోడల్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 1200-మ్యాక్స్ ఎస్‌వోసీని ఉపయోగించారు.

3 / 4
వీటిలో ప్రపంచంలోనే తొలిసారిగా సోనీ ఐఎంఎక్స్‌  709 అల్ట్రా-సెన్సింగ్ సెన్సార్‌ (32 మెగాపిక్సల్), 1/1.56 అంగుళాల ‘ఫ్లాగ్‌షిప్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్’ (50 మెగాపిక్సల్)ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

4 / 4
Follow us
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?

ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా

టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్

ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..

ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!

సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది