SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ఆదివారం డిజిటల్‌ సేవలకు అంతరాయం.. ఎందుకంటే..!

భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన ఖాతాదారులకు అలర్ట్‌ చేసింది. ఆదివారం 14 గంటల పాటు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ..

|

Updated on: May 22, 2021 | 8:20 PM

 ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు జూలై 1 నుంచి మార‌నున్నాయి. ఫ‌స్ట్ నుంచి కొత్త స‌ర్వీస్ ఛార్జీ రూ. 15తో పాటు జీఎస్టీ వ‌ర్తిస్తుంది.

1 / 3
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ వంటి వాటిల్లో నెఫ్ట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ తెలిపింది. మే 23న 00.01 నుంచి 14.00 గంటల వరకు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్ సర్వీసులు మాత్రం అందుబాటులోనే ఉంటాయని బ్యాంక్ తెలిపింది.

2 / 3
దీని వల్ల బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకు అలర్ట్‌ను పరిగణలోకి తీసుకొని, ఈ అంతరాయాన్ని గమనించి లావాదేవీలను నిర్వహించుకోవడం ఉత్తమం. కాగా ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ విషయాన్ని వెల్లడించింది.

3 / 3
Follow us
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..