NPPA: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న మూడు డ్రగ్స్‌ ధరలు.. పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎన్‌పీపీఏ

ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుననాయి. నిరుపేద వారికి ఈ మెడిసిన్‌ ధరల పెరుగుదల ఎన్నో ఇబ్బందులు పెచ్చి పెడుతున్నాయి..

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 8:49 AM

ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుననాయి. నిరుపేద వారికి ఈ మెడిసిన్‌ ధరల పెరుగుదల ఎన్నో ఇబ్బందులు పెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిచేలా ఉంటే తాజాగా ఈ డ్రగ్స్‌ ధరలు మరింత ఇబ్బందులకు గురి చేయనున్నాయి.

1 / 4
సాధారణ వ్యాధుల చికిత్స కోసం అధికంగా వినియోగించే మూడు కీలక ఔషధాల ధరల పెంపునకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఆయా కంపెనీలను అనుమతించింది. అన్ని ధరలు పెరుగుతున్నాయి నేనేమి తక్కువ కాదన్నట్లుగా వ్యాధుల కోసం ఉపయోగించే ఈ ఔషధాల కోసం ధరలు కూడా పెరిగిపోతున్నాయి.

2 / 4
కార్బమజిపైన్‌, రానిటిడైన్‌, ఐబుప్రొఫెన్‌ డ్రగ్స్‌ ప్రథమ చికిత్సకు ఉపయోగించేవి అయినందున వాటి నిరంతర లభ్యత దేశంలో ప్రజారోగ్య కార్యక్రమానికి అవసరమని ఎన్‌పీపీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ధరలను 50 శాతం వరకు పెంచుకునేందుకు ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది.

3 / 4
ధరల నియంత్రణ పరిధిలో ఉన్న వీటి ధరల్ని పెంచకపోతే, మార్కెట్లో వీటి లభ్యత కరువై, ప్రజలు ఖరీదైన ప్రత్యామ్నాయ ఔషధాలవైపు మళ్లాల్సి వస్తుందని అథారిటీ వివరించింది. అత్యవసరమైన వ్యాధులకు చికిత్సలో భాగంగా వీటి ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.

4 / 4
Follow us