Maruti Suzuki: మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. మళ్లీ డీజిల్‌ వాహనాల తయారీలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు

Maruti Suzuki: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ కీలక ప్రకటన చేసింది. మళ్లీ డీజిల్‌ వాహనాల తయారీలోకి ప్రవేశించి ప్రసక్తేలేదని స్పష్టం చేసింది..

|

Updated on: Nov 22, 2021 | 1:05 PM

Maruti Suzuki: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ కీలక ప్రకటన చేసింది. మళ్లీ డీజిల్‌ వాహనాల తయారీలోకి ప్రవేశించి ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.

1 / 4
2023లో తదుపరి దశ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. డీజిల్‌ వాహనాల అమ్మకాలు కూడా మరింత తగ్గుతాయని తెలిపింది.

2 / 4
ఇక నుంచి డీజిల్‌ కార్ల తయారీలో ప్రవేశించాలని భావించడం లేదని కంపెనీ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సీవీరామన్‌ పేర్కొన్నారు. కొత్త దశ ప్రమాణాలు అమల్లోకి వచ్చినట్లయితే డీజిల్‌ కార్ల తయారీ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే వాటి జోలికి పోవాలని అనుకోవడం లేదన్నారు.

3 / 4
ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కొత్త ఇంజన్‌ కార్లతో పాటు ప్రస్తుతం తయారు చేస్తున్న పెట్రోల్‌ ఇంజన్‌ కార్లనే మరింత మెరుగుపరుస్తామని ఆయన వెల్లడించారు.

4 / 4
Follow us
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ

జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..