Maruti Suzuki Ertiga: మారుతి సుజుకి నుంచి బీఎస్‌ 6తో కొత్త ఎర్టిగా కారు మార్కెట్లో విడుదల

Maruti Suzuki Ertiga: వివిధ రకాల కార్ల తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు రోజురోజుకు సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తే ఆకర్షిస్తున్నాయి. ..

|

Updated on: Mar 14, 2021 | 4:07 PM

Maruti Suzuki Ertiga: వివిధ రకాల కార్ల తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు రోజురోజుకు సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకువస్తే ఆకర్షిస్తున్నాయి. కాలానుగుణంగా మారుతున్న కాలుష్యానికి తగినట్లుగా వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

1 / 4
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా  కాలుష్య ప్రమాణాలైన బీఎస్‌ 6 స్టాండర్డ్స్‌తో కొత్త ఎర్టిగా కారును మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్‌ వెర్షన్‌ గా మార్కెట్లో విడుదలైన ఈ కారు ధర రూ. 7,54,689 (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర)గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా కొత్త బీఎస్‌ 6 స్టాండర్ట్స్ తో కొత్త కార్లు మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.

2 / 4
కాగా, ఇప్పటికే మారుతి నుంచి బీఎస్‌ 6 ప్రమాణాలతో కొత్త ఆల్టో, బాలెనో, వ్యాగనార్‌, స్విఫ్ట్, డిజైర్ బ్రాండ్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక రానున్న పండగ సీజన్‌ నాటికి కార్ల ఉత్పత్తి మరంత పుంచుకోనుంది. అయితే వీలైనంత వరకు త్వరగా బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన కార్ల సంఖ్య పెరుగుతుందని ఆటో మొబైల్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు.

3 / 4
ఇక కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ రావడంతో మార్కెట్‌ ఒక్కసారిగా పుంజుకుంది. తద్వారా రూరల్‌ డిమాండ్‌ పెరిగి మరోసారి ఆటో రంగం తక్షణమే ప్రయోజనం పొందవచ్చని, రానున్న సీజన్‌లో నాటికి ఆటో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

4 / 4
Follow us
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..

మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్

సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు