Railway Station: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌ అని పేర్లతో ఎందుకు పిలుస్తారు..?

Railway Station: మీరు రైలులో ప్రయాణించినప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి. ఆ స్టేషన్‌లకు కొన్ని పేర్లు ఉంటాయి. స్టేషన్‌ పేరు పక్కన సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ అని, టెర్మినల్ ..

|

Updated on: Jan 05, 2022 | 11:18 AM

Railway Station: మీరు రైలులో ప్రయాణించినప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి.  ఆ స్టేషన్‌లకు కొన్ని పేర్లు ఉంటాయి. స్టేషన్‌ పేరు పక్కన సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ అని, టెర్మినల్ స్టేషన్ పేరు వినే ఉంటారు. అలాగే జంక్షన్ ఏదైనా దాని ముందు ఈ టెర్మినల్‌, సెంట్రల్‌ అనే పేరు ఉంటుంది. ఇంతకు ఈ పేర్లు ఎందుకుంటాయి.?  ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్ మరియు కాన్పూర్ సెంట్రల్. స్టేషన్‌ పేర్లకు ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం.

1 / 4
సెంట్రల్ స్టేషన్ అంటే ఆ నగరం యొక్క అతి ముఖ్యమైన స్టేషన్ అని అర్థం. సెంట్రల్ స్టేషన్ నగరంలో అత్యంత ముఖ్యమైన రద్దీగా ఉండే స్టేషన్. ఈ స్టేషన్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఇలాంటి పెద్ద స్టేషన్‌లకు ముందు సెంట్రల్‌ అని పేరు ఉంటుంది. అంతేకాదు అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లను కూడా ఇలా సెంట్రల్ పేరుతో గుర్తిస్తుంది రైల్వే శాఖ.

2 / 4
రద్దీగా ఎక్కువగా ఉన్న స్టేషన్‌లకు ఈ సెంట్రల్‌ అని పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఢిల్లీలో కూడా చాలా స్టేషన్లు ఉంటాయి. న్యూఢిల్లీ స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఢిల్లీలో ఒక్క సెంట్రల్ స్టేషన్ కూడా లేదు.  రైలు స్టేషన్‌, రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ అన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆస్టేషన్‌ను సెంట్రల్‌ అని పేరుతో సంబోధిస్తారు.

3 / 4
Train

Train

4 / 4
Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..