Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు

Digilocker:ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ తప్పకుండా ఉండాల్సిందే. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా..

|

Updated on: Mar 21, 2021 | 1:58 PM

Digilocker:ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ప్రతిదానికి ఆధార్‌ తప్పకుండా ఉండాల్సిందే. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా అవసరమే. మరి ఈ ఆధార్‌, పాన్‌ కార్డులు ఒక్క సమయంలో అవసరానికి దొరకవు. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అత్యవసరం ఉన్న సమయంలోనే ఒక్కడ వెతికినా దొరకవు. ఇంట్లో దాచుకున్నట్లయితే అవసరానికి అందుబాటులో ఉండవు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందటనే వర్చువల్‌ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీలాక్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.

1 / 5
ఇందులో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ అన్నింటిని భద్రంగా ఉంచుకోవచ్చు. మీ పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీకార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌ పోర్టుతో పాటు మీ సర్టిఫికేట్లను కూడా అందులో భద్రంగా ఉంచుకోవచ్చు. మీ డాక్యుమెంట్లను దాచుకోవాలంటే  ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.  https://digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

2 / 5
మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ద్వారా అకౌంట్‌ చేసుకుని డాక్యుమెంట్లన్నీ దాచుకోవచ్చు. అంతేకాదు జేపీఈజీ, పీడీఎఫ్‌,పెన్‌జీ లాంటి ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్లను సైతం స్మాన్‌ చేసి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాత్రమే కాకుండా ప్రభుత్వం జారీ చేసిన వివిధ రకాలా సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను ఈ డీజీలాకర్‌లో భద్రంగా పెట్టుకోవచ్చు.

3 / 5
మీ స్మార్ట్‌ ఫోన్‌లో డీజీలాకర్‌ యాప్‌ ఉంటే అందులో డాక్యుమెంట్లన్నీ సులభంగా భద్రంగా ఉంచుకునే సదుపాయం ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు లేదా ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మీ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటివి ఈ డీజీలాకర్‌లో చూపించుకోవచ్చు.

4 / 5
దీని వల్ల మీకు సమయానికి ఉపయోగడపతాయి. ఎవరైన ఈ వాహనం తనిఖీ చేసిన సమయంలో గానీ,  ఎక్కడైన ఒరిజినల్‌ సర్టిఫికేట్లు చూపించాలని అడిగిన సమయంలో గానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ లేని వారు డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
Follow us
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..

పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే

'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..

ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.