kawasaki Ninja ZX 10r: కవాసాకి నుంచి కొత్త బైక్‌… ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

kawasaki Ninja ZX 10r: ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకి తాజాగా మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ లుక్‌తో రూపొందించిన ఈ బైక్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

|

Updated on: Mar 18, 2021 | 1:08 AM

ప్రపంచంలో అత్యంత అధునాతన ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీల్లో జపాన్‌కు చెందిన కవాసాకి ఒకటి.

1 / 5
ఈ దిగ్గజ కంపెనీ తాజాగా కవాసాకి నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ పేరుతో కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది.

2 / 5
సరికొత్త డిజైన్‌, అప్‌డేట్స్‌తో తీసుకొచ్చిన ఈ సూపర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ ధర అక్షరాల 15 లక్షల రూపాయలు కావడం విశేషం.

3 / 5
998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్‌ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్‌ చేయడం ఈ బైక్‌ ప్రత్యేకత.

4 / 5
టిఎఫ్‌టి డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్‌ (ఫుల్,మీడియం, లో),  మూడు రైడింగ్ మోడ్స్‌ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ఈ బైక్‌ అధనపు ఆకర్షణలు.

5 / 5
Follow us