ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో హోండా తన ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జపనీస్ ఆటోమేకర్ ఇటీవల చైనా ఆటో మార్కెట్లో నిలబడటం కోసం రాబోయే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ మోడల్స్ ను ఇతర మార్కెట్లోకి ఎప్పడూ తీసుకువస్తారు అనేది విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.