Hero Motocorp: కొత్త బైక్‌ కొనుగోలు చేసే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వచ్చే నెల నుంచి పెరగనున్న ధరలు

Hero Motocorp: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ధరలు పెరిగే అవకాశాలున్నాయి. జూలై నెల నుంచి బైక్స్ ధరలు పెరగబోతున్నాయి..

|

Updated on: Jun 23, 2021 | 2:45 PM

Hero Motocorp: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ధరలు పెరిగే అవకాశాలున్నాయి. జూలై నెల నుంచి బైక్స్ ధరలు పెరగబోతున్నాయి. దీంతో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

1 / 4
దేశీ అతిపెద్ద టూవీలర్‌ వాహనాల తయీరీ సంస్థ హీరో మోటొకార్ప్‌ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ధర పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. టూవీలర్ల ధర రూ.3 వేల వరకు పెరుగుతుందని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

2 / 4
ఇప్పటికే దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపిన హీరో.. జూలై నుంచి ధరల టూవీలర్‌ వాహనాల పెంపు ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ తర్వాత ఇప్పుడు హీరో మోటొకార్ప్ కూడా ధరల పెంపును ప్రకటించడం గమనార్హం.

3 / 4
స్టీల్, కాపర్ సహా పలు కమొడిటీ ధరలు పెరిగాయని, అందుకే ధరలు పెంచుతున్నామని హీరో మోటొకార్ప్ తెలిపింది. ధరల పెంపు నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు వ్యయాల తగ్గింపు‌నకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.

4 / 4
Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..