కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం… వాహనదారులకు తీపి కబురు.. జూన్‌ 30 వరకు గడువు పొడిగింపు.. ఇక నో టెన్షన్‌

|

Updated on: Mar 26, 2021 | 9:34 PM

డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ల గడువు తేదీను 2021, జూన్‌  30వ తేదీ వరకు పొగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.

1 / 4
గత ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెట్‌ సర్టిఫికేట్‌ 2021 జూన్‌ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. వాహనదారులు అంతలోపు రెన్యువల్‌ చేయిస్తే చాలని తెలిపింది. రెన్యువల్‌ చేయించుకునేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది.

2 / 4
అయితే గతంలో ఇచ్చిన గడువు ప్రకారం.. 2021 మార్చి 31 వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ చెల్లుబాటు అవుతాయి. మార్చి 31 సమీపిస్తుండటం, మరోవైపు కోవిడ్‌ విజృంభిస్తుండటం దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజాగా ఈ గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

3 / 4
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులను జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

4 / 4
Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!