Gold Prices: శుభవార్త.. బంగారం కొనేవారికి ఊరట.. నెల కనిష్టానికి పసిడి ధరలు.. హాల్‌ మార్క్‌ రూల్స్‌ అమల్లోకి..!

పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. బంగారం రేటు పడిపోతూ వస్తోంది. భారత మార్కెట్‌లో బంగారం ధర బలహీనంగా కదలాడుతోంది. ప్రస్తుతం పసిడి ధర

|

Updated on: Jun 16, 2021 | 9:01 PM

Gold Prices: పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త.  బంగారం రేటు పడిపోతూ వస్తోంది. భారత మార్కెట్‌లో బంగారం ధర బలహీనంగా కదలాడుతోంది. ప్రస్తుతం పసిడి ధర నెల రోజుల కనిష్ట స్థాయిలో కదలాడుతోంది.

1 / 4
Gold Price Today

Gold Price Today

2 / 4
ఇకపై దేశంలో హాల్‌ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలి. అలాగే ఆ మార్క్‌ ఉన్న నగలనే కొనుగోలు చేయాలి. లేదంటే జువెలరీ షాపులకు భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 256 జిల్లాలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమలులోకి వచ్చాయని కేంద్రం వెల్లడించింది.

3 / 4
Gold Prices: శుభవార్త.. బంగారం కొనేవారికి ఊరట.. నెల కనిష్టానికి పసిడి ధరలు.. హాల్‌ మార్క్‌ రూల్స్‌ అమల్లోకి..!

4 / 4
Follow us
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే