Cashback Offer: మీకు బైక్‌, కారు ఉందా..? అయితే పెట్రోల్‌ బంకుల్లో మీకో అదిరిపోయే ఆఫర్‌..

మీకు బైక్, స్కూటర్‌ ఉందా..? ఇవి కాకపోతే కారు ఉందా..? అయితే ఇలాంటి వారి కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అదిరిపోయే ఆఫర్‌ ఇస్తోంది. పెట్రోల్‌, డీజిల్...

|

Updated on: Mar 29, 2021 | 12:44 PM

మీకు బైక్, స్కూటర్‌ ఉందా..?  ఇవి కాకపోతే కారు ఉందా..?  అయితే ఇలాంటి వారి కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అదిరిపోయే ఆఫర్‌ ఇస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డు అందిస్తోంది. దీని వల్ల చాలా బెనిఫిట్స్‌ పొందవచ్చని చెబుతున్నారు బ్యాంకు అధికారులు.

1 / 5
యూనియన్‌ బ్యాంక్‌ కస్టమర్ల కోసం యూని కార్బన్‌ క్రెడిట్‌ కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ భాగస్వామ్యం‌తో ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. ఇది రూపే క్రెడిట్ కార్డు.

2 / 5
ఈ కార్డు తీసుకున్నవారు అదిరిపోయే బెనిఫిట్స్‌ పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్‌ క్రెడిట్‌ కార్డు అంటే రూ.5 వేల వరకు లావాదేవీలకు స్వైప్‌ చేయాల్సిన పని లేదు.

3 / 5
ట్యాప్‌ అండ్‌ పే సిస్టమ్‌ ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. అంతేకాదు ప్రత్యేకమైన రివార్డు పాయింట్లను కూడా అందిస్తోంది.యూని కార్బన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా హెచ్‌పీ పెట్రోల్‌ పంపుల్లో వాహనాలకు పెట్రోల్‌ లేదా డీజిల్‌ పోయించినట్లయితే 4 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

4 / 5
అలాగే వెల్‌కమ్ బోనస్ కింద రూ.300 లభిస్తాయి. ఇంకా పలు రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయని బ్యాంకు చెబుతోంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని బ్యాంకు అధికారులను సంప్రదిస్తే చాలంటోంది.

5 / 5
Follow us
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు

180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?