Hyderabad: టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. చిప్‌ల తయారీ దిశగా సెరిమోర్ఫిక్‌ కంపెనీ

Hyderabad: హైదరాబాద్‌ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక చిప్‌ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్‌ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన ..

|

Updated on: Jan 26, 2022 | 6:57 AM

Hyderabad: హైదరాబాద్‌ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక చిప్‌ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్‌ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన సెరిమోర్ఫిక్‌ సంస్థ.. భాగ్యనగరంలో తమ తొలి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కంప్యూటింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన కొత్త ఆర్కిటెక్చర్‌ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

1 / 4
35 వేలకుపైగా చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ సెంటర్‌లో ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో చిప్‌ డెవలప్‌మెంట్‌కు కంపెనీ కృషి చేయనుంది. ఓ సూపర్‌కంప్యూటింగ్‌ చిప్‌ తయారీ దిశగా సెరిమోర్ఫిక్‌ వెళ్తున్నట్టు సంస్థ యాజమాన్యం వెల్లడించింది.

2 / 4
టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎం నాడ్‌లో అత్యంత విశ్వసనీయత, శక్తి సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నామన్న కంపెనీ.. 2024 వరకు ఈ చిప్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. మరో గ్లోబల్‌ సెమీకండక్టర్‌ హబ్‌గా మారబోతున్న భారత్‌కు హైదరాబాదే కేంద్రం కానుందనే భారీ అంచనాలకు మరింత బలం చేకూరింది.

3 / 4
 గతకొద్ది నెలలుగా దేశంలో వివిధ రంగాలను చిప్‌ల కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థలను సెమీకండక్టర్‌ల లేమి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ దీంతో సెరిమోర్ఫిక్‌ హైదరాబాద్‌ సెంటర్‌ ద్వారా చిప్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

4 / 4
Follow us
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!

ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్

చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..

ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.

క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!

దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
యమహా నుంచి సూపర్ స్పోర్టీ స్కూటర్ లాంచ్
ఓటు వేసిన ప్రపంచ అతి చిన్న మహిళ.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు

సిల్క్ సగం తిన్న యాపిల్‌కు సెట్‌లో వేలం.. ఎంత పలికిందో తెల్సా..?

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు