Budget 2022: బంగారం ప్రియుల‌కు అదిరిపోయే వార్త‌.. కోటి ఆశ‌ల కొత్త బ‌డ్జెట్ చెబుతోన్న తీపి క‌బురు..

Budget 2022: కొత్త బ‌డ్జెట్ వ‌స్తుందంటే ఎన్నో ఆశ‌లు ఉంటాయి. ఈసారి వ‌చ్చే బ‌డ్జెట్‌పై కూడా అలాంటి ఆశ‌లే నెల‌కొన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైంది బంగారం దిగుమ‌తుల‌పై సుంకాన్ని త‌గ్గించ‌డం..

| Edited By: Sahu Praveen

Updated on: Jan 20, 2022 | 10:35 PM

బంగారాన్ని, భార‌తీయుల‌ను విడ‌తీసి చూడ‌లేం. అంత‌లా మ‌న జీవితంలో బంగారం భాగ‌మైపోయింది. బంగారాన్ని కేవ‌లం ఆభ‌ర‌ణంగానే కాకుండా, పెట్టుబ‌డిగా భావించే వారు మ‌న‌లో ఎంతో మంది.

1 / 5
అందుకే బంగారానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఆసక్తిని పెంచుతుంది. ఈ క్ర‌మంలోనే రాబోయే బ‌డ్జెట్‌లో బంగారు ప్రియుల‌కు శుభ‌వార్త అందించ‌నున్నార‌నే వార్త ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

2 / 5
బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది అభరణల ఎగుమతి ప్రమోషన్‌ కౌన్సిల్‌.

3 / 5
బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే, బంగారం ధరలు భారీగా దిగి వస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  అభరణాలు, రత్నాల ఎగుమతి కౌన్సిల్‌ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుండి 2.5 శాతానికి తగ్గించాలని సూచించింది.

4 / 5
ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఒకే ఒక్క దెబ్బకి కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గిస్తే ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రతిపాదనలను కనుక కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే గోల్డ్ అక్రమ రవాణా కూడా తగ్గిపోతుంది.

5 / 5
Follow us
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..

మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్

సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!

తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..