Car Launches: 2022లో విడుదల కానున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదుండే కార్లు ఇవే..!

Car Launches: దేశంలో ఈ ఏడాదిలో కొత్త కొత్త కార్లు విడుదల కానున్నాయి. 2022లో వివిధ కంపెనీలకు చెందిన కార్లు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లను కొన్నింటిని అందిస్తున్నాము. ..

|

Updated on: Jan 03, 2022 | 11:37 AM

ఫేస్‌లి ఫ్టెడ్‌ హ్యుందాయ్‌ క్రెటా: దీని ధర సుమారు రూ.10 లక్షలు. హ్యందాయ్‌ క్రెటా 2020లో వచ్చింది. మరిన్ని డిజైన్స్‌తో 2022లో భారత్‌లో విడుదల కానుంది. ఇందులో అతిపెద్ద క్యాబిన్‌తోపాటు లోపల భాగంలో ఎక్కువ స్థలం ఉండేలా రూపొందించింది కంపెనీ. ఇందులో డిజిటల్‌ సిస్టమ్‌ను రూపొందించారు.

1 / 5
మహీంద్రా స్కార్పియో: దీని ధర సుమారు రూ.10 లక్షల వరకు. ఈ కారుకు గతేడాదిలో పలు పరీక్షలను పూర్తి చేసుకుంది.ఈ ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది కంపెనీ. ఇందులో కొన్ని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది.

2 / 5
స్కోడా స్లావియా: దీని ధర సుమారు రూ.10.49 లక్షలు. స్కోడా ఇప్పటికే ఇంతకు ముందు మార్కెట్లో విడుదలైన కార్లకంటే అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకురానుంది. సి-సెగ్మెంట్‌ సెడాన్‌,దాని ఆధునిక స్టైలింగ్‌, ఫీచర్స్‌తో హ్యందాయ్‌ వెర్నా, హోండా సిటీ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇందులో పెట్రోల్‌ ఇంజన్‌ను అమర్చింది కంపెనీ. ఇందులో వైర్‌లైస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లేతో పాటు మరెన్నో సదుపాయాలున్నాయి. దీనిని ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కంపెనీ.

3 / 5
టాటా ఆల్ట్రోజ్‌ ఈవీ: దీని ధర సుమారు రూ.14 లక్షలు. టాటా ఆల్ట్రోజ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం. టాటా ఎలక్ట్రిక్‌ శ్రేణిలో టిగ్గర్‌, నెక్సాన్‌ కూడా  చేరుతాయి. అల్లాయ్‌ వీల్స్‌, అత్యాధునిక సదుపాయాతో రానుంది. అలాగే వాటర్‌ ప్రూప్‌ బ్యాటరీని ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో అమర్చినట్లు టాటా గతంలోనే వెల్లడించింది. ఈ కారు ఒక్కసారి చార్జీ్‌ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని తెలిపింది.

4 / 5
బీడబ్ల్యూసీ-సెడాన్‌ (వర్టస్‌): దీని ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షలు. వోక్స్‌ వ్యాగన్‌ వెంటో స్థానంలో స్కోడా స్లావియా వలె దీనిని తీసుకువస్తున్నారు. కొత్త వీడబ్ల్యూ సెడాన్‌ను వర్టస్‌ పేరుతో 2022లో అందుబాటులోకి రానుంది. ఇందులో కూడా అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి. ఇది పెట్రోల్‌ ఇంజన్‌తో వస్తుంది

5 / 5
Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..