BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌..!

BSNL Offer: టెలికం కంపెనీలు కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు..

|

Updated on: Jan 08, 2022 | 1:44 PM

BSNL Offer:  టెలికం కంపెనీలు కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు మారే వినియోగదారులకు నెల రోజులపాటు అదనంగా 5జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

1 / 4
ఈ బంపర్‌ ఆఫర్‌ జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదనంగా వచ్చే డేటా 30 రోజులపాటు, లేదంటే ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

2 / 4
వినియోగదారులు బీఎస్ఎన్‌లోకి మారాలనుకుంటే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. బీఎస్ఎన్ఎల్‌లోకి ఎందుకు మారుతున్నదీ సామాజిక మాధ్యమాల్లో కారణం చెప్పాల్సి ఉంటుందని తెలిపింది #SwitchToBSNL హ్యాష్‌టాగ్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలి. బీఎస్ఎన్‌ఎల్‌కు మారుతున్న రుజువులను పంపాల్సి ఉంటుందని తెలిపింది.  ఇలా చేస్తేనే ఈ బెనిఫిట్‌ పొందవచ్చు.

3 / 4
తర్వాత కూడా బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. యూజర్లు తమ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను నేరుగా మెసేజ్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ నంబరు 9457086024లో గానీ షేర్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్‌లోకి మారే వినియోగదారులు రీచార్జ్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.

4 / 4
Follow us
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!