Amazon Grand Gaming Days Sale: అమెజాన్‌ మరో బంపర్‌ ఆఫర్‌.. వీటిపై భారీ తగ్గింపు..!

Amazon Grand Gaming Days Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన వినియోగదారుల కోసం మరో సేల్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బంపర్‌ ఆఫర్లతో సేల్‌ను..

|

Updated on: Aug 22, 2021 | 8:42 PM

Amazon Grand Gaming Days Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన వినియోగదారుల కోసం మరో సేల్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బంపర్‌ ఆఫర్లతో సేల్‌ను ప్రారంభించిన అమెజాన్‌.. మరో సేల్‌లో ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

1 / 5
'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్టు​ 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్‌ గేమింగ్‌ సేల్స్‌లో భాగంగా ల్యాప్‌టాప్స్‌, టీవీలు  డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, అధునాతన హెడ్‌ఫోన్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్‌, ఎల్‌జీ, హెచ్‌పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌ టీవీలకు ఆఫర్లు, డిస్కౌంట్లను అందించనుంది.

2 / 5
డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్‌ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్‌, అధిక రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్‌ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్‌ ఈఎమ్‌ఐ, ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌లను కూడా పొందవచ్చును.

3 / 5
హెచ్‌పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. అలాగే ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్‌515-56 గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 69,990  అందుబాటులో ఉంది .

4 / 5
అలాగే ఎమ్‌ఎస్‌ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్‌హెచ్‌డీ మోడల్‌ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్‌ అందిస్తోన్న ఆఫర్‌లు అందిస్తోంది. సోనీ బ్రావీయా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ రూ. 83,990కు, రెడ్‌మీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీను రూ. 45,999కు అందుబాటులో ఉండనుంది.

5 / 5
Follow us
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..

3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. అయినా టెన్త్‌లో

మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? హ్యాకింగ్‌కు గురైనట్లే

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

బెంగళూరు, పంజాబ్ తర్వాత ప్లే ఆఫ్స్‌కి దూరమైన మరో జట్టు

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..