ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? వెంటనే ఈ పనులు చేసుకోండి.. ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనలు.!

Alert for customers: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇక నుంచి పని చేయవు. కారణం బ్యాంకుల విలీనం కావడమే...

|

Updated on: Mar 12, 2021 | 10:06 AM

బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. పలు బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇక నుంచి పని చేయవు. కారణం బ్యాంకుల విలీనం కావడమే. కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనం కావడం ఈ సమస్య వచ్చిపడింది. వీటి ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్‌ నుంచి పాత చెక్‌బుక్స్‌, పాస్‌ బుక్స్‌ పని చేయవు.

1 / 4
ఈ ఏడు బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? వెంటనే ఈ పనులు చేసుకోండి.. ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనలు.!

2 / 4
విలీనమైపోయిన బ్యాంకుల్లో మీ ఖాతాలు ఉంటే వెంటనే వివరాలను అప్‌డేట్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ నెంబర్‌, చిరునామా, నామినీ పేరు వంటివి విరాలను బ్యాంక్‌కు వెళ్లి అప్‌డేట్‌ చేసుకోండి. ఇలాంటివి ముందుగానే చేసినట్లయితే భవిష్యత్తులు  సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

3 / 4
కొత్త చెక్‌బుక్స్‌, పాత పాస్‌బుక్స్‌ తీసుకున్న తర్వాత మీరు మీ వివరాలను ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో కూడా అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీఎఫ్ తదితర వాటిల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోండి.

4 / 4
Follow us
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?

బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!

రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..

కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.