Life Insurance Policy: ఏ వయసులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే మంచిది.. టర్మ్‌ పాలసీల ద్వారా పన్ను రాయితీ

Life Insurance Policy: ఒకప్పుడు ప్రజలు లైఫ్‌ ఇన్సూరెన్స్‌లపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ కరోనా మమహ్మారి కారణంగా ప్రతి ఒక్కరు జీవిత బీమా గురించి ...

|

Updated on: Mar 18, 2021 | 8:05 AM

Life Insurance Policy: ఏ వయసులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే మంచిది.. టర్మ్‌ పాలసీల ద్వారా పన్ను రాయితీ

1 / 7
ఈ కారణంగా గత సంవత్సరం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవారి సంఖ్య రెట్టింపు అయిందని అనేక సర్వేలు తేల్చాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసకోవడంలో భాగంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌, ఆ పాలసీ యొక్క ప్రయోజనాలు తెలుసుకుంటున్నారు. ఎవరికి జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియని పరిస్థితి.

2 / 7
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు చేసుకోవడం వల్ల మున్ముందు ఎంతగానో ఉపయోగపడతాయి. మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మనం లేకపోయినా సరే ఆర్థిక భరోసా అందించడానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే ఈ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని గుర్తించుకోవాల్సి ఉంటుంది.

3 / 7
18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడానికి అర్హులు. వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది. అందువల్ల కెరీర్‌ ప్రారంభించిన వెంటనే ఈ పాలసీ తీసుకోవడం మంచిది.

4 / 7
చిన్న వయసులోనే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 45 ఏళ్ల వయసులో కోటి రూపాయల విలువ చేసే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటే మీకు 20 ఏళ్ల పాటు ఏడాదికి రూ.30వేల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

5 / 7
కానీ అదే పాలసీని మీరు 30 ఏళ్ల వయసులోనే తీసుకుంటే 35 ఏళ్ల పాటు ఏడాదికి  కేవలం రూ.10వేలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలోనే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడం ఎంతో ప్రయోజనం ఉంటుందని గుర్తించుకోండి. ప్రస్తుతం కరోనా కాలంలో ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకుంటే ఎంతో మంచిది. మీకు పాలసీల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఆయా పాలసీలు చేసేవారికి  కలిస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

6 / 7
ఇక టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ద్వారా అనేక పన్ను ప్రయోజనాలున్నాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హులు. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 10 (10 డి) కింద డెత్​ప్రయోజనంపై పన్ను మినహాయింపును కూడా పొందే అవకాశం ఉంటుంది.

7 / 7
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!