అంజీర్ పండ్లని ఇలా తింటే బోలెడు లాభాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లు తినడం వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటిని నేరుగా కాకుండా నానబెట్టి తీసుకుంటే మరిన్ని లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ తింటే చాలా మంచిది. మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను పెంచుతుంది. కాబ్టటి రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. అయితే, ఇందుకోసం ఒక నియమం ఉంది.. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Sep 21, 2024 | 6:50 PM

అంజీర్‌ జీర్ణ ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది. అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్‌ రెండూ ఉంటాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. అయితే,  వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

2 / 5
అంజీర్‌ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్‌ పెడతాయి.

3 / 5
అంజీర్‌లో ఎన్నో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం. అంజీర్‌లో ఉండే విటమిన్ ఎ,సి, ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. స్కిన్​కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్​ను రోజూ తింటే జుట్టుకు మంచిది.

4 / 5

5 / 5
Follow us