Beauty Secrets: హీరోయిన్స్‌లా అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, ఈ బ్యూటీ సీక్రెట్స్ మీకోసమే

సెలబ్రిటీలా మచ్చలేని చర్మాన్ని పొందడానికి బ్యూటీషియన్‌లు కొన్ని టిప్స్ చెప్తున్నారు. ఈ పద్దతులను అవలంబించడం ద్వారా మీరు కూడా సెలబ్రిటీలా మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కావున సెలబ్రిటీల మాదిరిగా మచ్చలేని చర్మాన్ని పొందే ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Apr 02, 2023 | 2:02 PM

1 / 6
అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రతిరోజూ రాత్రివేళ తగినంత నిద్ర తీసుకోండి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీ చర్మంలో కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఫైన్ లైన్స్, ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే రాత్రిపూట మంచి నిద్ర అవసరం.

2 / 6
మేకప్ ఉపయోగిస్తే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తీసివేయడం ముఖ్యం. అందుకే రోజూ పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి. అలాగే మేకప్ ఉంటే.. ఇది మీ చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. దీని వలన దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

3 / 6
స్కిన్ హైడ్రేషన్ కోసం మీరు సీజనల్, గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా తీసుకోవాలి. ఇది కాకుండా, తగినంత నీరు తీసుకోవడం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి లోపలి నుంచి గ్లో, మెరుపును తెస్తుంది. ఇది కాకుండా, కూరగాయలలో ఉండే విటమిన్లు చర్మపు కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి.

4 / 6
సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైన ఉత్పత్తి.. ఇది సన్ బర్న్, అకాల వృద్ధాప్యం, ముడతలు, చర్మ క్యాన్సర్ వంటి చర్మ సమస్యల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అందుకే బయటికి వెళ్లే ముందు రోజూ సన్‌స్క్రీన్‌ రాసుకోండి.

5 / 6
మీరు మీ చర్మ సంరక్షణలో ఫేస్ మాస్క్‌ను చేర్చుకుంటే.. మీ చర్మం ఎల్లప్పుడూ లోతైన పోషణతో ఉంటుంది. దీని కారణంగా ఏదైనా ఫంక్షన్ సమయంలో మీ చర్మం తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది.

6 / 6
Follow us
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!