Bathing Tips: స్నానం చేసేటప్పుడు ఈ 5 వస్తువులను నీటిలో కలపండి.. రోజంతా తాజాదనం

స్నానం చేయడం అనేది మన రోజువారీ కార్యకలాపంలో భాగం. శరీరం శుభ్రత, తాజాదనాన్ని పొందడానికి ఈ పని చాలా ముఖ్యం. దీంతో మురికి వల్ల వచ్చే వ్యాధులకు దూరంగా ఉంటూ ఉల్లాసంగా ఉంటాం..

|

Updated on: Nov 27, 2022 | 4:55 PM

స్నానం చేయడం అనేది మన రోజువారీ కార్యకలాపంలో భాగం. శరీరం శుభ్రత, తాజాదనాన్ని పొందడానికి ఈ పని చాలా ముఖ్యం. దీంతో మురికి వల్ల వచ్చే వ్యాధులకు దూరంగా ఉంటూ ఉల్లాసంగా ఉంటాం. ఒక్కొక్కరి స్నానం చేసే విధానం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు బకెట్‌లో నీళ్లు నింపుకుని స్నానం చేస్తారు. మరి కొందరు షవర్‌ కింద స్నానం చేస్తారు. మరికొందరు బాత్‌టబ్ సహాయం తీసుకుంటారు. అయితే స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలపడం వల్ల రోజంతా హుషారుగా ఉండడమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1 / 6
నిమ్మకాయ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. స్నానం చేసే నీటిలో నిమ్మరసం పిండాలి. ఇది చెమట వల్ల వచ్చే దుర్వాసన, బ్యాక్టీరియాను చంపుతుంది. మీరు రోజంతా తాజా అనుభూతి చెందుతారు.

2 / 6
Bathing Tips: స్నానం చేసేటప్పుడు ఈ 5 వస్తువులను నీటిలో కలపండి.. రోజంతా తాజాదనం

3 / 6
పటిక: యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున పటిక చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. మీరు బకెట్ లేదా టబ్‌లో పటికను కలిపితే శరీర రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

4 / 6
రాళ్ల ఉప్పు: చాలా సార్లు మన శరీరం చాలా వాసన చూస్తుంది. అందుకే ముందుగా స్నానం చేసే నీటిని గోరువెచ్చగా చేసి అందులో రాళ్ల ఉప్పు కలపాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోతుంది. పగటిపూట మీరు తాజాగా ఉంటారు.

5 / 6
Neem Leaves

Neem Leaves

6 / 6
Follow us
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక

హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..