Fixed Deposits: సీనియర్‌ సిటిజన్స్‌కు అండగా నిలుస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌.. అధిక వడ్డీ రేటు

Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి..

|

Updated on: May 10, 2022 | 10:04 AM

Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.

1 / 4
ఇక సీనియర్‌ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FD) ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఆయా బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయంగా 7 శాతం వరకు వడ్డీరేటును వృద్ధుల కోసం ఆఫర్‌ చేస్తున్నాయి.

2 / 4
అంతేకాకుండా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల చేసే సీనియర్‌ సిటిజన్స్‌ ప్రతి నెల బ్యాంకుకు వెళ్లాల్సి అవసరం ఉండదు. ఎందుకంటే నెలనెలా కాకుఆండా  త్రైమాసిక, అర్ధవార్షిక పద్ధతుల్లో ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉంది.

3 / 4
వైద్యం, పిల్లల పెండ్లిళ్లకు కావాల్సిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రూపొందిస్తు్న్నాయి బ్యాంకులు. అలాగే వేగంగా రుణాలు పొందేందుకూ ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎంతగానే దోహదపడుతున్నాయి. ఎఫ్‌డీలను తాకట్టుపెట్టి కూడా రుణాలు తీసుకోవచ్చు. తక్కువ వడ్డీరేట్లకే రుణాలను తీసుకోవచ్చు.

4 / 4
Follow us
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..

సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?

అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే

పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే

ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్

కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..