History Of Tiranga: నేటి మన త్రివర్ణ పతాకం రూపొందడానికి ముందు .. జాతీయ పతాకం ఎన్ని రకాలుగా ఉందో తెలుసా

National Flag: భారతదేశ జెండా మన గర్వకారణం. అయితే నేడు మనం చూస్తున్న మన త్రివర్ణ పతాకం ఎన్నో మార్పుల తర్వాత మనకు పతాకం లభించిందని మీకు తెలుసా. ఈరోజు మన దేశానికీ స్వాతంత్య్రం లభించక ముందు దేశ జెండాలు ఎలా ఉండేవో, అందులో ఎన్ని మార్పులు వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం.

|

Updated on: Aug 03, 2022 | 3:30 PM

భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం స్వాతంత్యం వచ్చినప్పటి నుండి అనేక మార్పులను జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు  మనం అనుభవిస్తున్న స్వాతంత్యం సాధించడానికి ఎందరో త్యాగాలు ఉన్నాయి. ఈరోజు మన త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో ఎగురవేసినప్పుడల్లా మనసు ఉప్పొంగుతుంది. అయితే ఈ త్రివర్ణ పతాకంలో అనేక మార్పులు జరిగాయి. అవును, అనేక మార్పుల తర్వాత, భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకంగా మారింది. ఇంతకుముందు భారతదేశ జెండా కూడా ఒక ప్రయాణం చేసింది అని చెప్పవచ్చు

1 / 7
మొదటి జెండా- కలకత్తాలోని పార్సీ బగాన్ చౌక్ (గ్రీన్ పార్క్)లో 1906 ఆగస్టు 7న మొదటి జెండాను ఎగురవేశారు. ఈ జెండా ఎరుపు, పసుపు , ఆకుపచ్చ రంగులతో పాటు సమాంతర గీతలను కలిగి ఉంది. ఇది పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు , క్రింద ఎరుపు రంగును కలిగి ఉంది. అంతే కాకుండా అందులో తామరపూలు, చంద్రుడు, సూర్యుడు కూడా ఉంటాడు.

2 / 7
రెండవ జెండా- 1907 సంవత్సరంలో, రెండవ జెండాను మేడమ్ కామా , కొంతమంది విప్లవకారులు పారిస్‌లో ఎగురవేశారు. ఇది మునుపటి జెండాను పోలి ఉండేది. అయితే, ఇది టాప్ బ్యాండ్‌లో ఒకే ఒక కమలాన్ని కలిగి ఉంది. ఏడు నక్షత్రాలు సప్తఋషులను సూచిస్తాయి. ఈ జెండా బెర్లిన్‌లో ప్రదర్శించబడింది.

3 / 7
మూడవ జెండా- మూడవ జెండా 1917 సంవత్సరంలో తయారు చేశారు. హోమ్ రూల్ ఉద్యమంలో డాక్టర్ అన్నీ బిసెంట్, లోకమాన్య తిలక్ దీనిని ఎగురవేశారు. దీనిలో 5 ఎరుపు , 4 ఆకుపచ్చ గీతాలతో పాటు ఏడు నక్షత్రాలు ఉన్నాయి. అదే సమయంలో, ఎడమ, ఎగువ అంచున (స్తంభాల వైపు) యూనియన్ జాక్ ఉంది.

4 / 7
నాల్గవ జెండా -  అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు జెండా తయారు చేసి గాంధీజీకి ఇచ్చాడు. ఈ కార్యక్రమం 1921లో బెజవాడ (ప్రస్తుతం విజయవాడ)లో జరిగింది. ఇది రెండు రంగులతో తయారు చేయబడింది.

5 / 7
ఐదవ జెండా- దీని తరువాత ఐదవ జెండా వచ్చింది. ఇది ప్రస్తుత జాతీయ జెండాకు కొద్దిగా దగ్గర పోలికలు ఉంటాయి. అశోక చక్రానికి బదులుగా స్పిన్నింగ్ వీల్ ఉండేది. 1931వ సంవత్సరం జెండా చరిత్రలో చిరస్మరణీయమైన సంవత్సరం.

6 / 7
నేటి త్రివర్ణ పతాకం - 22 జూలై 1947న రాజ్యాంగ పరిషత్ దీనిని స్వేచ్ఛా భారత జాతీయ జెండాగా ఆమోదించింది. ఇది నేటి త్రివర్ణ పతాకం, భారతదేశ జాతీయ జెండా.

7 / 7
Follow us
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు

CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్

'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని

వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..

నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..

ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..

భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..

తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్

మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో

ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...