Beauty Tips: చిన్న వయసులోనే చర్మంపై ముడుతలు ఏర్పడ్డాయా? అవకాడో పండుతో ఇలా చేశారంటే..

చర్మ సంరక్షణకు మగువలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి సత్ఫలితాలు రాకపోవచ్చు. దెబ్బతిన్న చర్మానికి చక్కని చికిత్సనందించడంలో అవకాడో ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. అవకాడోతో ఫేస్‌ మాస్కులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..

|

Updated on: Sep 25, 2022 | 11:47 AM

1 / 5
అవకాడో-అలోవెరా: ముందుగా అవకాడో గుజ్జును తీసుకుని అందులో అలోవెరా జెల్ కలుపుకోవాలి. ఈ రెండింటినీ పేస్ట్‌లా కలుపుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి.

2 / 5
అవకాడో-తేనె: అవకాడో గుజ్జులో, తేనె, రోజ్ వాటర్‌ బాగా కలుపుకోవాలి. ముఖం శుభ్రంగా కడుక్కుని ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మీ చర్మం సహజకాంతితో మెరిసిపోతుంది.

3 / 5
చర్మంపై ముడతలను తొలగించడంలో కూడా అవకాడో సహాయపడుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది. అవకాడోలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల, చర్మ ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
పొడి చర్మం కలిగిన వారు.. అవకాడో నూనె వాడటం వల్ల, చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

5 / 5
Follow us
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ

జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..