Anti Aging Fruits: ఈ పండ్లు తిన్నారంటే మీ చర్మంపై ముడతలు మటుమాయం!

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజం. ఒత్తిడి, పోషకాహారలోపం వల్ల కూడా ఒక్కోసారి వయసు పైబడినట్లు కనిపిస్తారు. ఇటువంటి వారి చర్మం అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ఈ కింది ఆహారాలు చికిత్సనందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

|

Updated on: Jun 30, 2022 | 8:25 PM

1 / 5
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది పొడి చర్మం నుంచి చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది. అవకాడోలో విటమిన్‌ సి, ఎ, బి, ఈ, కె, పొటాషియం అధికంగా ఉంటాయి. మృతకణాలను తొలగిస్తుంది.  ముడతలు రాకుండా కాపాడేందకు ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.

2 / 5
బ్లూబెర్రీ పండ్లు రుచికేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఆంథోసైనిన్లు చర్మాన్ని వృద్ధాప్యం నుంచి కాపాడుతాయి. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

3 / 5
బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఎక్కువే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంలోని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. మీరు దీన్ని అల్పాహారంలో తీసుకోవచ్చు.

4 / 5
 దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ప్యూనికాలాజిన్స్ అనే మూలకం ఉంటుంది. ఇది కొల్లాజెన్ స్థాయిని పెంచడానికి పనిచేస్తుంది. ఇది వృద్ధాప్య సంకేతాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow us