Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజున ఇలా అలంకరించుకుంటే.. స్టైలిష్‌ లుక్‌ మీ సొంతం..

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ పండుగ (మే 3)కు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ఆభరణాలు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో..

|

Updated on: Apr 29, 2022 | 5:57 PM

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ పండుగ (మే 3)కు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ఆభరణాలు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో.. పసిడి ఆభరణాలను అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో పూజపునస్కారాల్లో నిమగ్నమవుతారు. ఈ పండుగకు ఏ విధమైన ఆభరణాలు అలంకరించుకోవాలో తెలుసుకుందాం..

1 / 5
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర మెటల్‌ బ్రేస్‌లెట్‌లను ధరించవచ్చు. ఇది క్లాసీ లుక్‌ని ఇస్తుంది.

2 / 5
అందంగా కనిపించడంలో చెవి కమ్మలు (Earrings) కూడా ముఖ్యమేనండోయ్‌! గోల్డ్‌ లేదా ఇతర మెటల్‌ ఇయర్‌ రింగ్స్‌లో డ్రాప్ డౌన్ డిజైన్, హూప్స్‌, స్టుడ్స్ వీటిల్లో ఏ డిజైన్‌ అయినా ఇట్టే నప్పుతాయి.

3 / 5
మహిళలు లెహంగా లేదా చీర వంటి దుస్తులు ధరించి నప్పుడు నుదుటిపై సరిగ్గా మ్యాచ్‌ అయ్యే పాపిట బిళ్ళ ను ఖచ్చితంగా ధరిస్తారు.

4 / 5
ఈ రోజుల్లో నెక్లెస్‌లను ధరించడం చాలా ట్రెండ్‌గా భావిస్తున్నారు. పడుచు ఆడపిల్లలు లెహంగా, చీరలతో వీటిని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నెక్లెస్ మీకు అందమైన రూపాన్ని ఇస్తుంది.

5 / 5
Follow us
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..