Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న తెలుగు అమ్మాయిల్లో డింపుల్ హయాతి ఒకరు. అయితే ఈ తెలుగు హీరోయిన్ కు అదృష్టం ఏ మాత్రం కలిసి రావడం లేదని తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా వరుసగా పరాజయాలే పలకరిస్తున్నాయి.