TVS iQube Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌తో 140 కిలోమీటర్లు.. అదిరిపోయే ఫీచర్స్‌, ధరల వివరాలు

TVS iQube Electric Scooter: పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దేశంలో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి..

|

Updated on: May 19, 2022 | 9:11 AM

TVS iQube Electric Scooter: పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దేశంలో కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్ ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వివిధ రకాల స్కూటర్లు విడుదల కాగా, ఇక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌.. తన సరికొత్త ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

1 / 4
సింగిల్‌ చార్జ్‌తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర రూ.98,564 నుంచి రూ.1,08,690 వరకు ఉండనుంది. మూడు రకాలైన ఐక్యూబ్‌, ఐక్యూబ్‌ ఎస్‌, ఐక్యూబ్‌ ఎస్‌టీలలో లభించనున్నది.

2 / 4
కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చునని సూచించింది. ఒలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఏనర్జీ, హీరో ఎలక్ట్రిక్‌, బజాజ్‌ చేతక్‌ ఈవీలకు పోటీగా సంస్థ ఈ స్కూటర్లను పరిచయం చేసింది. ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు 3.5 గంటల నుంచి 4.5 గంటల లోపు బ్యాటరీ పూర్తిగా రీచార్జి కానున్నది.

3 / 4
ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా వాహనాల తయారీ కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించేలా వాహనాలను రూపొందిస్తున్నాయి కంపెనీలు.

4 / 4
Follow us
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..

ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం

: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే

ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!