‘కరోనా చికిత్స’కు 70 ఔషదాలు గుర్తింపు..

కరోనా వైరస్‌ చికిత్సలో దాదాపు 70 డ్రగ్స్ మెరుగ్గా పనిచేస్తున్నట్లు భారతీయులతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజగా కనుగొంది. వీటిలో కొన్నింటిని క్యాన్సర్, డయాబెటీస్, బీపీ వంటి వ్యాధులకు ఇప్పటికే ఔషధాలుగా..

'కరోనా చికిత్స'కు 70 ఔషదాలు గుర్తింపు..
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 6:13 PM

కరోనా వైరస్‌ చికిత్సలో దాదాపు 70 డ్రగ్స్ మెరుగ్గా పనిచేస్తున్నట్లు భారతీయులతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజగా కనుగొంది. వీటిలో కొన్నింటిని క్యాన్సర్, డయాబెటీస్, బీపీ వంటి వ్యాధులకు ఇప్పటికే ఔషధాలుగా వినియోగిస్తున్నట్లు వారు పేర్కొంది. అలాగే కరోనా చికిత్సకు కొత్త వ్యాక్సిన్ కనుగొనడం కంటే.. వేగంగా వీటినే పునర్వినియోగించవచ్చని అంటుంది. దీనికి సంబంధించి ప్రీ-ప్రింట్ వెబ్ సైట్ బయోఆర్‌ఎక్సివ్‌లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో వైద్య పరిశోధికుల బృందం ఓ వార్త ప్రచురించింది.

ఈ బృందంలో భారత్‌కు చెందిన అద్వైత్ సుబ్రమణఇయన్, శ్రీవాస్త్ వెంకటరమణ్, జ్యోతి బాత్రా ఉన్నారు. కరోనా వైరస్‌లో వైరల్ ప్రోటీన్స్‌ను ప్రత్యక్షంగా ఉత్పత్తి చేసే 29 సార్స్-సీఓవీ-2 జీన్స్‌లోని 26 జీన్స్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మానవ శరీరంలోని దాదాపు 332 ప్రోటీన్లు సార్స్-సీఓవీ-2 వైరల్ ప్రోటీన్లతో అనుసంధానమవుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 4.7 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడటానికి, 21 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రోటీన్లే కారణమవుతున్నట్లు గుర్తించారు.

కాగా.. ఈ సందర్భంగా.. పరిశోధనా బృందంలోని ఎన్‌గుయాన్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. సార్స్-సీఓవీ-2 వైరల్ ప్రోటీన్లపై కాకుండా, హోస్ట్ ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని పరిశోధన చేశాం. ఈ వైరల్ ప్రోటీన్లలోని 26 ప్రోటీన్లతో మానవ కణాల్లోని ఏఏ ప్రోటీన్లు అనుసంధానం అవుతున్నాయోమోనని గుర్తించేందుకు ఇలా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!