Petrol – Diesel Price Today: లీటర్ పెట్రోల్ ధర రూ.84.20.హైదరాబాద్‌లో డీజిల్ రేటు ఎంతంటే..?

పెట్రోల్, డీజిల్ రేట్లలో రెండు రోజులుగా మార్పు లేదు. దేశీయంగా పెట్రోల్ ధర లీటర్ రూ.84.20 కాగా.. డీజిల్ ధర లీటర్‌...

Petrol - Diesel Price Today: లీటర్ పెట్రోల్ ధర రూ.84.20.హైదరాబాద్‌లో డీజిల్ రేటు ఎంతంటే..?
Petrol Price Today
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2021 | 11:45 AM

Petrol-Diesel Price : పెట్రోల్, డీజిల్ రేట్లలో రెండు రోజులుగా మార్పు లేదు. దేశీయంగా పెట్రోల్ ధర లీటర్ రూ.84.20 కాగా.. డీజిల్ ధర లీటర్‌ రూ. 74.38గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.20గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 74.38గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.83 ఉండగా, డీజిల్ ధర రూ.81.07గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.59 ఉండగా, డీజిల్ ధర రూ.81.17 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.55 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.83.43 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.89.79 కాగా, డీజిల్‌ ధర రూ.83.10 వద్ద నిలకడగా ఉంది.

Also Read: Silver Cost Today(10-01-2021): అంతర్జాతీయంగా వెండి ధరలో తగ్గుదల దేశీయ మార్కెట్ లో భారీగా తగ్గిన సిల్వర్ ధరలు..