వరుసగా 20వ రోజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..

వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరగగా,  డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ […]

వరుసగా 20వ రోజు.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..
Follow us

|

Updated on: Jun 26, 2020 | 10:56 AM

వరుసగా 20వ రోజు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరగగా,  డీజిల్ ధర 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13 చేరగా.. డీజిల్ రూ. 80.19కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 86.91కి పెరగగా.. డీజిల్ ధర రూ. 78.51కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.82 ఉండగా.. డీజిల్ రూ.75.35 ఉంది.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.39 పెరగ్గా.. డీజిల్ రూ. 77.46కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.16కి చేరగా.. డీజిల్ రూ. 78.34కి చేరింది. కాగా, గత 20 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8.93 పెరగగా, డీజిల్ లీటరుకు రూ. 10.07 పెరిగింది. దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరలు మార్పు ఉంటోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?