చెన్నైలో తీరని దాహం.. రైళ్ల కోసం జనం ఎదురుచూపులు

అస్సాం, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు నీటి సంద్రంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చెన్నై నగరం దాహంతో అల్లాడుతోంది. ప్రభుత్వం రైళ్ల ద్వారా నీటిని తరలించి జనం దాహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. రోజుకు 50 ట్యాంకర్లతో కూడిన రెండు రైళ్ల ద్వారా నీటిని తరలిస్తోంది. కుప్పం నుంచి జాల్లర్‌పేట్టెకు పైపు లైన్ల ద్వారా కావేరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి చెన్నైకు రైళ్లలో నీటిని […]

చెన్నైలో తీరని దాహం.. రైళ్ల కోసం జనం ఎదురుచూపులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:42 PM

అస్సాం, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు నీటి సంద్రంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చెన్నై నగరం దాహంతో అల్లాడుతోంది. ప్రభుత్వం రైళ్ల ద్వారా నీటిని తరలించి జనం దాహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తోంది. రోజుకు 50 ట్యాంకర్లతో కూడిన రెండు రైళ్ల ద్వారా నీటిని తరలిస్తోంది. కుప్పం నుంచి జాల్లర్‌పేట్టెకు పైపు లైన్ల ద్వారా కావేరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి చెన్నైకు రైళ్లలో నీటిని తరలిస్తున్నారు. అయితే ట్యాంకుల ద్వారా వచ్చే నీరు తమకు సరిపోవడంలేదంటన్నారు అక్కడి జనం. నీటి కోసం పగలూ, రాత్రి కష్టాలు పడుతున్నామంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది.

జొల్లార్‌పేట్టె నుంచి రెండు రైళ్ల ద్వారా కోటి లీటర్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీ ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. కాగా, నీటి సరఫరా సక్రమంగా జరగడానికి నగరాన్ని 15 జోనులుగా విభజించారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ట్యాంకర్ల నీటి కోసం ఎదురు చూస్తూ పనులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..