వీడియో విడుదల చేసిన పెంటగాన్‌ .. ఏలియన్స్ భూమ్మీదకు వచ్చేశారా..!

గ్రహాంతరవాసులు, ఫ్లైయింగ్ సాసర్స్‌.. వీటి గురించి తెలుసుకునేందుకు అంతరిక్ష శాస్ర్తవేత్తలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

వీడియో విడుదల చేసిన పెంటగాన్‌ .. ఏలియన్స్ భూమ్మీదకు వచ్చేశారా..!
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 9:02 PM

గ్రహాంతరవాసులు, ఫ్లైయింగ్ సాసర్స్‌.. వీటి గురించి తెలుసుకునేందుకు అంతరిక్ష శాస్ర్తవేత్తలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ కచ్చితమైన ఆధారాలను మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన పెంటాగాన్ సంస్థ తాజాగా ఫ్లైయింగ్ సాసర్స్‌కు చెందిన మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ మూడు వీడియోలు 2004, 2015లో శిక్షణా విమానాల పైలెట్ల ద్వారా బయటకు వచ్చాయని పెంటాగాన్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ వివరించింది.

విమానానికి 40 అడుగుల దూరంలో భూ ఉపరితలానికి 50 అడుగుల ఎత్తులో గుర్తుపట్టలేకుండా ఉన్న వస్తువు ఒకటి తిరుగుతోంది. అది చాలా వేగంతో కదులుతూ వెళ్లింది. ఇక ఈ విషయాన్ని ఓ పైలెట్ తన సహచరుడితో చెబుతున్నట్లు ఓ వీడియో గతంలోనే చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉంటే ఇందులో రెండు వీడియోలను 2017లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించగా.. ఇంకో వీడియోను టు ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూప్, ఒక మీడియా మరియు ప్రైవేట్ సైన్స్ సంస్థ విడుదల చేసింది. ఇదిలా ఉంటే పెంటాగాన్‌ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేయడంతో.. మళ్లీ గ్రహాంతర వాసుల గురించి ఆసక్తి పెరిగింది. ఆ ఫ్లైయింగ్‌ సాసర్స్‌లో ఏలియన్స్ భూమి మీదకు వచ్చారేమోనంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: జన్‌ధన్‌ ఖాతాదారులకు షాక్‌.. ఖాతాల నుంచి నగదు వెనక్కి..!

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు