మీకు పేటీఎం ఉందా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే..

ప్రముఖ డిజిటల్ పేమేంట్స్ యాప్.. పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇక నుంచి పేటీఎం మనీ నుంచి త్వరలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే అనేక సర్వీసులతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ పేమేంట్ యాప్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ సర్వీసుల ప్రారంభం కోసం సెబీ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాల్ని.. పేటీఎం అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు […]

మీకు పేటీఎం ఉందా..? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే..
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 4:38 AM

ప్రముఖ డిజిటల్ పేమేంట్స్ యాప్.. పేటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇక నుంచి పేటీఎం మనీ నుంచి త్వరలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే అనేక సర్వీసులతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ పేమేంట్ యాప్.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ సర్వీసుల ప్రారంభం కోసం సెబీ కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాల్ని.. పేటీఎం అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

‘స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఎదురు చూస్తున్నామని.. నిర్వహణ, ఆపరేషన్లు తదితర అంశాలపై మా బృందం స్టాక్‌ ఎక్స్చేంజీలను సంప్రదించిందని పేర్కొంది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్‌లో తెలిపింది. ఈక్విటీ, క్యాష్‌ సెగ్‌మెంట్‌, డెరివేటివ్స్‌, ఈటీఎఫ్‌లలో పేటీఎం మనీ ట్రేడింగ్‌ను అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం పేటీఎంకు సంబంధించిన ధరల ప్రణాళికను ఇంకా ప్రకటించలేదు.

కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..