అప్పటివరకూ.. నేను జగన్‌ని పేరుపెట్టే పిలుస్తా..!

రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్.. మాట్లాడుతూ.. వైసీపీ పూర్తిగా.. ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారని.. మాయమాటలు చెప్పి.. అధికారాన్ని సంపాదించారని మండిపడ్డారు. హోదా గురించి మోదీ […]

అప్పటివరకూ.. నేను జగన్‌ని పేరుపెట్టే పిలుస్తా..!
Follow us

| Edited By:

Updated on: Dec 01, 2019 | 7:26 PM

రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్.. మాట్లాడుతూ.. వైసీపీ పూర్తిగా.. ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారని.. మాయమాటలు చెప్పి.. అధికారాన్ని సంపాదించారని మండిపడ్డారు. హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు. ఆశయం కోసం పని చేసే వారికి గెలుపోటములతో సంబంధం లేదని అన్నారు. అందుకే తాము ఓడిపోయినా.. సరే.. ప్రజలు ఇప్పటికీ తమను ఆదరిస్తున్నారన్నారు.

జగన్‌కు భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ.. కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమ.. ఫ్యాక్షన్ గడ్డ కాదని.. చదువుల తల్లి అని ప్రస్తావించారు. వైఎస్ జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే.. నేను కూడా ఆయనికి రెస్పక్ట్ ఇచ్చి మాట్లాడతానని సంభోదించారు. జగన్.. కొందమందికే సీఎంలా వ్యవహరిస్తున్నారని.. అందుకే ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!