తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ!

Pawan Kalyan Meets Telangana Governor ESL Narasimhan at Hyderabad, తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఛైర్మెన్‌ నాదెండ్ల మనోహర్‌‌తో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్‌‌లోని రాజభవన్‌‌‌కు వచ్చిన పవన్.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతోపాటు దేశాభివృద్దిపై ఈ సందర్భంగా వారు ఎక్కువగా మాట్లాడుకున్నారని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *