శాసనమండలి ఏర్పాటు, రద్దుకు పార్లమెంటరీ ప్యానెల్!

రాష్ట్రాలలో శాసనమండలిని సృష్టించడం లేదా రద్దు చేయడం అనేది కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం యొక్క ఇష్టాఅయిష్టాలపై ఆధారపడకుండా ఉండడం కోసం జాతీయ విధానాన్ని రూపొందించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. ఉదాహరణకు.. రాజస్థాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లుపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తన నివేదికలో శాసన మండలిని సృష్టించడం / రద్దు చేయడం గురించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా శాసనమండలిని రద్దు చేయలేదని నివేదిక పేర్కొంది. […]

శాసనమండలి ఏర్పాటు, రద్దుకు పార్లమెంటరీ ప్యానెల్!
Follow us

| Edited By:

Updated on: Jan 27, 2020 | 11:05 PM

రాష్ట్రాలలో శాసనమండలిని సృష్టించడం లేదా రద్దు చేయడం అనేది కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం యొక్క ఇష్టాఅయిష్టాలపై ఆధారపడకుండా ఉండడం కోసం జాతీయ విధానాన్ని రూపొందించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసు చేసింది. ఉదాహరణకు.. రాజస్థాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లుపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తన నివేదికలో శాసన మండలిని సృష్టించడం / రద్దు చేయడం గురించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా శాసనమండలిని రద్దు చేయలేదని నివేదిక పేర్కొంది. రాజస్థాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు ఎం జి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో శాసనమండలిని రద్దు చేశారు. తరువాత ఇది డీఎంకే పాలనలో పునరుద్ధరించబడింది.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..