పార్లమెంట్ సమావేశాలు..

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 17వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వీరేంద్ర కుమార్.. కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయించారు. ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణం ఉంటుంది. [svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:32PM” class=”svt-cd-green” ] తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మహిళా ఎంపీలు వంగా గీత, అనురాధ, మాధవి [/svt-event] [svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:26PM” class=”svt-cd-green” ] తెలుగులో ప్రమాణ స్వీకారం […]

పార్లమెంట్ సమావేశాలు..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 11:33 AM

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 17వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వీరేంద్ర కుమార్.. కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయించారు. ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణం ఉంటుంది.

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:32PM” class=”svt-cd-green” ] తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మహిళా ఎంపీలు వంగా గీత, అనురాధ, మాధవి [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:26PM” class=”svt-cd-green” ] తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:24PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:24PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎంపీలు మార్గాని భరత్ రామ్, లావు శ్రీ కృష్ణదేవరాయ, నందిగామ్ సురేష్ [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:21PM” class=”svt-cd-green” ] తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తోన్న ఏపీ మంత్రులు.. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:20PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అవినాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:16PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ఎంపీలు మాగుండు శ్రీనివాసుల రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:14PM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,12:08PM” class=”svt-cd-green” ] పార్లమెంటులో ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం.. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:36AM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షా.. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:33AM” class=”svt-cd-green” ] హర్స్‌మీరత్ కౌర్, స్మృతీ ఇరానీ ప్రమాణ స్వీకారం చేశారు. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:32AM” class=”svt-cd-green” ] కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:32AM” class=”svt-cd-green” ] అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారాలు. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:31AM” class=”svt-cd-green” ] సభలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్రమోదీ. [/svt-event]

[svt-event title=”పార్లమెంటరీ సమావేశాలు..” date=”17/06/2019,11:31AM” class=”svt-cd-green” ] ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన వీరేంద్ర కుమార్. [/svt-event]