ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే..అదిరిపోయే కారు ఇంటికొచ్చింది

ఒక్కోసారి మనం చేసే చిన్న, చిన్న పనులే మనల్ని జీవితకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మరోసారి ఊహించని అనుభూతుల్ని అందిస్తాయి. డెస్టినీ ఎప్పుడు, ఎవర్నీ ఎలా నడిపిస్తుందో చెప్పలేం. ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీలోని వ్యక్తి ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొని అతని లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్‌ అనుభవించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా ‘పార్లేజీ కావో, క్రోర్స్ ఇనాం పావో’ పేరిట జూన్ నెలలో పార్లేజీ సంస్థ ఒక ప్రొమోషనల్ ప్రొగ్రామ్ నిర్వహించింది. […]

ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే..అదిరిపోయే కారు ఇంటికొచ్చింది
Follow us

|

Updated on: Oct 24, 2019 | 5:46 PM

ఒక్కోసారి మనం చేసే చిన్న, చిన్న పనులే మనల్ని జీవితకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. మరోసారి ఊహించని అనుభూతుల్ని అందిస్తాయి. డెస్టినీ ఎప్పుడు, ఎవర్నీ ఎలా నడిపిస్తుందో చెప్పలేం. ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీలోని వ్యక్తి ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొని అతని లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్‌ అనుభవించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా ‘పార్లేజీ కావో, క్రోర్స్ ఇనాం పావో’ పేరిట జూన్ నెలలో పార్లేజీ సంస్థ ఒక ప్రొమోషనల్ ప్రొగ్రామ్ నిర్వహించింది. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో వోచర్లను ఉంచి వాటిని దేశ వ్యాప్తంగా సేల్ చేసింది. నగరానికి చెందిన జంగపల్లి నాగరాజుకు రెనాల్డ్ ట్రైబర్ కారు వోచర్.. అతని కొన్న బిస్కెట్ ప్యాకెట్‌లో వచ్చింది.  ఈ సందర్బంగా మంగళవారం బేగంపేటలోని రెనాల్డ్ షోరూంలో పార్లేజీ ప్రతినిధులు కారును బహుకరించారు.

పార్లేజీ ప్రాడక్ట్స్ ప్రతినిధి మయాంక్ షా మాట్లాడుతూ తమ బిస్కెట్లను ఎంతగానో ఇష్టపడే వినియోగదారునితో ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. బహుమతిని అందుకున్న జంగపల్లి నాగరాజు మాట్లాడుతూ తన జీవితంలో ఇది అత్యంత గొప్ప రోజు అని ఈ విషయాన్ని తెలుసుకున్న తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. తాను కొన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లో ఇంత పెద్ద బహుమతి ఉంటుందని ఊహించలేదన్నారు. ఏది ఏమైనా లక్ అంటే ఇదే కాబోలు.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం