ముంబయిలో నోపార్కింగ్‌లో ఆపితే రూ.23వేలు ఫైన్‌!

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో రేపటి నుంచి కఠినమైన‌ ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌, ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. నోపార్కింగ్‌ జోన్‌లో వాహనాన్ని నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు ఫైన్‌ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్‌ ప్రదేశాలు, బీఈఎస్‌టీఎస్‌ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మారిన నిబంధనల ప్రకారం […]

ముంబయిలో నోపార్కింగ్‌లో ఆపితే రూ.23వేలు ఫైన్‌!
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 7:30 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో రేపటి నుంచి కఠినమైన‌ ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌, ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. నోపార్కింగ్‌ జోన్‌లో వాహనాన్ని నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు ఫైన్‌ విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్‌ ప్రదేశాలు, బీఈఎస్‌టీఎస్‌ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.

మారిన నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలను రాంగ్‌ పార్కింగ్‌లో నిలిపితే రూ.5వేల నుంచి రూ.8,300 వరకు, భారీ వాహనాలకు అయితే రూ.15 వేల నుంచి రూ.23,250 వరకు అపరాధ రుసుం విధిస్తారు. మధ్యశ్రేణి వాహనాలకు రూ.11 వేల నుంచి రూ.17,600, లైట్‌ మోటార్‌ వెహికల్స్‌కు రూ.10వేల నుంచి రూ.15,100 వరకు విధిస్తారు. ఇక త్రిచక్ర వాహనాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.8వేల నుంచి రూ.12,200 వరకు అపరాధ రుసుం కట్టాల్సిందే. ఆలస్యంగా చెల్లించేవారికి అదనపు ఛార్జిలు కూడా విధించనున్నారు. ముంబయిలో దాదాపు 30 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. దీంతో జరిమానాలు విధించే సమయంలో వాహనదారులకు అధికారులకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో బీఎంసీ ఇప్పటికే ఎక్స్‌సర్వీస్‌ మెన్‌, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకొంది.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..