ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు వద్దు..!

తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరువాలన్న నిర్ణయంపై ఎక్కువశాతం

ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు వద్దు..!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 5:14 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో  తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. సెప్టెంబర్‌లో పాఠశాలలు తెరువాలన్న నిర్ణయంపై ఎక్కువశాతం మంది తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్‌ ఒకటి నుంచి పాఠశాలలు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.

స్కూల్స్ రీఓపెనింగ్ పై ‘లోకల్‌ సర్కిల్స్‌’ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది? ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ మంచిదేనా? అసలు పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? అనే విషయాలపై సర్వే నిర్వహించింది. దానిపై ఇందులో ఎక్కువ మంది కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు తెరువకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దేశంలోని 252 జిల్లాల్లో 25 వేల మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 63% పురుషులు, 37% మహిళలు ఉన్నారు.

భారత్ లో ప్రస్తుతం రోజుకు సగటున 60 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పిల్లలు హైరిస్క్‌ క్యాటగిరీలో ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో పిల్లలను పాఠశాలలకు పంపిస్తే వారిద్వారా కుటుంబం మొత్తానికి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని సర్వే పేర్కొంది.

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..