ఐరన్ రాడ్లే వంతెనగా కారులో డేంజర్ జర్నీ!

హిమాచల్​ ప్రదేశ్ చంబా జిల్లాలో భారీ వర్షాల ధాటికి రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. డ్రెకరీ ప్రాంతంలో కొండపై ఓ రోడ్డు దెబ్బతింది. ఇనుప రాడ్లతో తాత్కాలికంగా నడుచుకుంటూ వెళ్లేవారికోసం అక్కడి స్థానికులు వంతెనలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ వారధిపై నుంచే కారును సాహసోపేతంగా రోడ్డు దాటించారు ఓ డ్రైవర్. ఓ వ్యక్తి ఏ మాత్రం బెదురు లేకుండా ఇనుపరాడ్డును కాలుతో అదిమిపట్టుకుని సాయపడ్దాడు. ఏది ఏమైనా అది చాలా డేంజర్ ఫీట్ అనే చెప్పాలి. ఇదేదో గొప్పలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:43 pm, Mon, 26 August 19
Panic alert! Car crosses broken road on makeshift pole-bridge Himachal Pradesh. Watch

హిమాచల్​ ప్రదేశ్ చంబా జిల్లాలో భారీ వర్షాల ధాటికి రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. డ్రెకరీ ప్రాంతంలో కొండపై ఓ రోడ్డు దెబ్బతింది. ఇనుప రాడ్లతో తాత్కాలికంగా నడుచుకుంటూ వెళ్లేవారికోసం అక్కడి స్థానికులు వంతెనలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ వారధిపై నుంచే కారును సాహసోపేతంగా రోడ్డు దాటించారు ఓ డ్రైవర్. ఓ వ్యక్తి ఏ మాత్రం బెదురు లేకుండా ఇనుపరాడ్డును కాలుతో అదిమిపట్టుకుని సాయపడ్దాడు. ఏది ఏమైనా అది చాలా డేంజర్ ఫీట్ అనే చెప్పాలి. ఇదేదో గొప్పలు చెప్పుకోడానికో, తన సత్తా చాటడానికో చేసిన ఫీట్ కాదు. ఆప్షన్ లేక చేసింది. సో ఎవరూ ఇలాంటి వాటిని అనుకరించకండి.