ఆలీ ‘పండుగాడి’గా..

ఆలీ హీరోగా ‘పండుగాడి ఫొటో స్టూడియో” అనే కామెడీ సినిమా తెరకెక్కుతోంది. వీడు ఫొటో తీస్తే పెళ్లయి పోద్ది అని ట్యాగ్ లైన్ పెట్టారు. దిలీప్ రాజా దర్శకత్వం వహించగా.. వెంకట సాంబిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రిషిత అనే అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

1150 చిత్రాల్లో నటించిన ఆలీ ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనను ప్రదర్శించారని డైరెక్టర్ దిలీప్ రాజా తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *