ఆ పేరు మారింది.. ఇక ‘జగనన్న పల్లె వెలుగు పథకం’

Panchayatiraj L E D Street Lighting Project Name Changed : సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పులు చేసింది. ఈ ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె వెలుగు పథకం’గా పేరును మార్పుచుతున్నట్లుగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. […]

ఆ పేరు మారింది.. ఇక 'జగనన్న పల్లె వెలుగు పథకం'
Follow us

|

Updated on: Jul 07, 2020 | 8:45 PM

Panchayatiraj L E D Street Lighting Project Name Changed : సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పులు చేసింది. ఈ ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె వెలుగు పథకం’గా పేరును మార్పుచుతున్నట్లుగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.  ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధంగా కవర్‌ కానీ గ్రామాలను ఇందుకు ఎంపిక చేయనున్నారు. నూతనంగా ఫిర్యాదుల మానిటరింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. వెలగని వీధి దీపాలను విలేజ్‌ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ఈ సీఎంఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అనుసరించి పరిష్కరిస్తారన్నారు.