‘బాలీవుడ్‌’పై పాక్‌ నటి ఫైర్‌!

సినిమాల్లో తమ దేశాన్ని ప్రతికూలంగా చూపుతున్నారని ప్రముఖ పాకిస్తాన్‌ నటి మెవిష్‌ హయత్‌ బాలీవుడ్‌‌పై విరుచుకుపడ్డారు. ఓస్లోలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హయత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హాలీవుడ్‌లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తాను ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో హయత్‌ గల్ఫ్‌న్యూస్‌కు వివరించారు. దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ గురించీ మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్‌లో ముస్లింలను చెడుగా చూపుతున్న తీరు […]

'బాలీవుడ్‌'పై పాక్‌ నటి ఫైర్‌!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2019 | 7:24 PM

సినిమాల్లో తమ దేశాన్ని ప్రతికూలంగా చూపుతున్నారని ప్రముఖ పాకిస్తాన్‌ నటి మెవిష్‌ హయత్‌ బాలీవుడ్‌‌పై విరుచుకుపడ్డారు. ఓస్లోలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హయత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హాలీవుడ్‌లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తాను ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో హయత్‌ గల్ఫ్‌న్యూస్‌కు వివరించారు. దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ గురించీ మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్‌లో ముస్లింలను చెడుగా చూపుతున్న తీరు ఇస్లాంఫోబియాకు దారితీస్తున్న వైనాన్ని ఎండగట్టానని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ వేదికపై పాక్‌ నటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా అనే చర్చ జరుగుతోంది.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.