పాక్ ప్రధానికి ‘ఇంటి’ రచ్చ.. స్వదేశంలో నిరసనలు

Protest Against Imran Khan, పాక్ ప్రధానికి ‘ఇంటి’ రచ్చ.. స్వదేశంలో నిరసనలు

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒకవైపు అమెరికాలో పర్యటిస్తుంటే మరోవైపు ఆ దేశంలోనే ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్- ఎన్ పార్టీలు.. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్, క్వెట్టా నగరాల్లో భారీ ఎత్తున నిరసన సభలు నిర్వహించాయి. దేశ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గో ఇమ్రాన్ గో అంటూ నినాదాలు చోటు చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *