ఐదో వన్డే కూడా బాదేశారు..!

పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (84), ఇయాన్ మోర్గాన్ (74) జట్టులో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు..  వోక్స్‌ (5/54) ధాటికి  46.5 ఓవర్లలో […]

ఐదో వన్డే కూడా బాదేశారు..!
Follow us

|

Updated on: May 20, 2019 | 12:50 PM

పాకిస్థాన్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (84), ఇయాన్ మోర్గాన్ (74) జట్టులో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు..  వోక్స్‌ (5/54) ధాటికి  46.5 ఓవర్లలో 297 పరుగులకే ఆలౌటైంది. సర్ఫ్‌రాజ్‌ (97), బాబర్‌ అజామ్‌ (80) మాత్రమే రాణించారు. ఇది ఇలా ఉంటే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో 300 పరుగులు పైగా చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..